డూండీ: కూర్పుల మధ్య తేడాలు

16 బైట్లను తీసేసారు ,  13 సంవత్సరాల క్రితం
విశేషాలను వ్యాసంలో కలుపుతూ తిరిగివ్రాశాను
(విశేషాలను వ్యాసంలో కలుపుతూ తిరిగివ్రాశాను)
{{మొలక}}
'''డూండీ''' [[తెలుగు సినిమా]] నిర్మాత, దర్శకుడు. ఆయన అసలు పేరు '''పోతిన డూండీశ్వరరావు'''. డూండీగా ఆయన సుప్రసిద్ధుడు. 70 కి పైగా సినిమాలు నిర్మించాడు. [[అభిమానవతి]] అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించాడు. తెలుగు తెరపై అనేక ప్రయోగాలు చేసిన నిర్మాతగా డూండీకి పేరుంది. ఈయన తండ్రి [[పోతిన శ్రీనివాసరావు]] మన రాష్ట్రంలో మొట్టమొదటి సినిమా హాల్‌ (విజయవాడ మారుతీ టాకీస్‌)ను నిర్మించాడు. 1956లో తన తొలి చిత్రంతో తెలుగు సినీ రంగంలో నిర్మాతగా అడుగిడిన డూండీ 'బందిపోటు', 'రక్తసంబంధం', 'శాంతినివాసం', 'గూఢచారి 116', 'మరపురాని కథ' లాంటి చిత్రాలు నిర్మించారు. తెలుగు సినిమాలలో [[కృష్ణ]]ను జేమ్స్‌ బాండ్‌ రూపంలో చూపించిన నిర్మాత డూండీనే. 2005 నంది అవార్డుల ఎంపిక కమిటీకి సారథ్యం వహించిన డూండీ [[2007]] [[జనవరి 1]] న మరణించాడు.
 
==విశేషాలు==
* పోతిన డూండేశ్వరరావు తెలుగు సినిమాకు [[కృష్ణ]]ను జేమ్స్‌ బాండ్‌ రూపంలో చూపించిన నిర్మాత.
* మన రాష్ట్రంలో మొట్టమొదటి సినిమా హాల్‌ (విజయవాడ మారుతీ టాకీస్‌)ను నిర్మించింది డూండీ తండ్రి [[పోతిన శ్రీనివాసరావు]]
* 1956లో తొలి చిత్రాన్ని నిర్మించారు.
* 'బందిపోటు', 'రక్తసంబంధం', 'శాంతినివాసం', 'గూఢచారి 116', 'మరపురాని కథ' లాంటి చిత్రాలు నిర్మించారు
* 2005 నంది అవార్డుల ఎంపిక కమిటీకి సారథ్యం వహించారు డూండీ.
* [[2007]] [[జనవరి 1]] న డూండీ మరణించాడు.
 
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
31,174

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/403307" నుండి వెలికితీశారు