ఆకలి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: sh:Glad
పంక్తి 12:
 
ఎలుకలకు తిండిపెట్టనప్పుడు మాత్రమే కాకుండా నీరు లేదా థయామిన్ వంటి బి విటమిన్ను అందించకపోయినా ఎలుకల రాట్నంలో హెచ్చిన చలనాన్ని ఒక ప్రయోగంలో గమనించారు.<ref>Guerrant, N.B., Dutcher, R.A. (1940) ''Journal of Nutrition'' 20:589.</ref> ఈ ప్రతిస్పందన ఆ జంతువు ఆహారాన్ని దొరికించుకోగల సంభావ్యతను పెంచే అవకాశముంది. అంతేకాక ఇటువంటి ప్రతిస్పందన స్థానిక జంతు సముదాయంపై ఒత్తిడిని తగ్గిస్తుందని ఒక ఊహ.
 
==ఆకలి మాంద్యం==
ఆకలి లేకపోవడాన్ని [[ఆకలి మాంద్యం]] (Anorexia) అంటారు. ఇవి [[క్షయ]], [[కాన్సర్]] మొదలైన కొన్ని వ్యాధుల లక్షణము.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆకలి" నుండి వెలికితీశారు