రామగుండం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==నియోజకవర్గంలోని మండలాలు==
*[[రామగుండం]]
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మహాకూతమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కె.చందర్ పోటీచేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున బాబర్ సలీంపాషా, భారతీయ జనతా పార్టీ నుండి బి.వనిత, ప్రజారాజ్యం పార్టీ తరఫున కౌశిక్ హరి, లోక్‌సత్తా తరఫున టి.అనిల్ కుమార్ పోటీచేశారు.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>
==ఇవి కూడా చూడండి==
*[[రామగుండం]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}