రాజమకుటం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
==సంక్షిప్త కథ==
కథలో ప్రతాప సింహుడు ( రామారావు) యువరాజు. మంత్రియైన గుమ్మడి రాజును కుట్ర పన్ని చంపి వేస్తాడు. దానిని యువరాజుకు తెలియనీయకుండా కొంత మంది అమాయకులను రాజహత్యా నేరం క్రింద మరణ శిక్ష విధించేటట్లు చేస్తాడు. ఆ చనిపోయిన వారిలో కథానాయిక అన్న కూడా ఉంటాడు. యువరాజు తన తల్లితో కలిసి దుర్మార్గుడైన మంత్రి ఆట కట్టించడం ఈ చిత్ర కథాంశం.
==పాటలు==
#ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా సుక్కల రేడు....
"https://te.wikipedia.org/wiki/రాజమకుటం" నుండి వెలికితీశారు