రాజ్ - కోటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రాజ్ - కోటి''' [[తెలుగు సినిమా]]లో ఒక జంట సంగీత దర్శకులు.
 
*'''రాజ్''': ప్రముఖ సంగీత దర్శకులు '''[[టి.వి.రాజు]]''' కుమారుడు. ఇతని పూర్తి పేరు [[తోటకూర సోమరాజు]]
*'''కోటి''': ప్రముఖ సంగీత దర్శకులు '''[[సాలూరి రాజేశ్వరరావు]]''' కుమారుడు. ఇతని పూర్తి పేరు [[సాలూరి కోటేశ్వరరావు]].
 
వీరిద్దరూ కలిసి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. [[ప్రళయ గర్జన]] వీరిద్దరూ కలిసి పని చేసిన మొదటి చిత్రం.ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
"https://te.wikipedia.org/wiki/రాజ్_-_కోటి" నుండి వెలికితీశారు