తొలిప్రేమ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
==కథ==
జీవితం లో ఏ లక్ష్యం లేని ఓ మధ్య తరగతి యువకుడు బాలు ([[పవన్ కళ్యాణ్]]). స్నేహితులతో జులాయిగా తిరుగుతూ కాలం గడుపుతూ ఉంటాడు. ధనిక కుటుంబానికి చెందిన అను ([[కీర్తి రెడ్డి]]) ఒక విమాన దుర్ఘటన లో తన తల్లిదండ్రులను కోల్పోవటంతో [[హైదరాబాదు]] లో తన తాత గారి ఇంటికి వస్తుంది. జీవితం లో యౌవన దశలో ఉన్నన్ని శక్తిసామర్థ్యాలు మరే దశలోనూ ఉండవని, ఏదన్నా సాధించేందుకు యవ్వనమే సరైన అవకాశమని గట్టిగా నమ్మే వ్యక్తి అను. ఇతరులకి సాయపడే వారిని అభినందించే ఉద్దేశ్యంతో వారి ఆటోగ్రాఫ్ లను సేకరిస్తూ ఉంటుంది అను. [[దీపావళి]] రోజున మతాబులు విరజిల్లే వెలుగులో పసిడి ఛాయలో మెరిసిపోతున్న అను అందానికి ముగ్ధుడౌతాడు బాలు. మరొకసారిఅనుని ఆలయంలోకలవాలని, బాలుకితనతో కనిపిస్తుందిమాటాడాలని అను.పరితపించి ఇంకొకపోతున్న బాలు కి ఒకసారి ఆలయంలో, మరొక సారి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కనిపించి తృటిలో తప్పి పోతుంది అను. అనుని కలవాలని, తనతో మాటాడాలని పరితపించి పోతుంటాడు బాలు.
 
ఒక రోడ్డు ప్రమాదంలో తన ప్రాణాలని సైతం లెక్క చెయ్యక ఓ పసి పాపను భారీ దుర్ఘటన నుండి రక్షిస్తాడు బాలు. అది చూసిన అను తన వద్ద ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది కాని, విఫలం అవుతుంది. తన చెల్లెలు ప్రియ ([[వాసుకి]]) ద్వారా అనుని కలుస్తాడు బాలు. అను పైన ప్రేమని పెంచుకున్న బాలు తన ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటాడు. కాని చెల్లెలి సలహా మేరకు అను తో ముందు స్నేహాన్ని పెంచుకోవటానికి నిర్ణయించుకుంటాడు. [[ఊటీ]] వెళుతున్న అను కారు ప్రమాదానికి గురి అవుతుంది. ఆ ప్రమాదం లో లోయలో పడుతున్న అను ని రక్షించి తాను లోయలో పడతాడు బాలు. ఒక లారీ డ్రైవర్ బాలుని ఆస్పత్రి చేరుస్తాడు.
"https://te.wikipedia.org/wiki/తొలిప్రేమ" నుండి వెలికితీశారు