ధూళిపూడి ఆంజనేయులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
మొదట ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంపాదకవర్గంళో 1948లో చేరి 1953లో [[ది హిందూ]] పత్రికలో చేరి అనుభవం సంపాదించిన తర్వాత 1959లో [[ఆకాశవాణి]] వారి 'వాణి' పత్రిక సంపాదక బాధ్యతలు స్వీకరించారు.
 
తెలుగు సాహిత్యాన్ని రచయితలను ఆంధ్రేతరులకు పరిచయం చేయడంలో విశిష్టమైన కృషిచేశారు.<ref>http://openlibrary.org/a/OL10030A/D.-Anjaneyulu</ref> కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ వంటి పలువురి తెలుగు కవితలను ఆయన ఇంగ్లీషులోకి అనువదించారు. విశ్వనాథ సత్యనారాయణ రచనలకు పరిచయం చేశారు. ద్వివేదుల విశాలాక్షి గారి 'గ్రహణం విడిచింది' నవల, అమరజీవి 'పొట్టి శ్రీరాములు జీవితచరిత్ర' వంటి కొన్ని తెలుగు పుస్తకాలను ఇంగ్లీషులోకి అనువదించారు.
 
వీరి స్వంత గ్రంథాలయం మన దేశంలో అతి పెద్దదైన వ్యక్తిగత గ్రంథాలయాలలో ఒకటి.
పంక్తి 18:
 
==మూలాలు==
*{{మూలాలజాబితా}}
*20వ శతాబ్దపు తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
 
"https://te.wikipedia.org/wiki/ధూళిపూడి_ఆంజనేయులు" నుండి వెలికితీశారు