శిబి చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి శిబి ను, శిబి చక్రవర్తి కు తరలించాం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''శిబి చక్రవర్తి''' గురించి తెలియని వారు ఊంటారా? ఒకసారి [[ఇంద్రుడు]], [[యముడు ]] శిబి చక్రవర్తిని పరిక్ష చేయవస్తారు.. పూర్తి కథ!
'''శిబి చక్రవర్తి''' గొప్ప దాత. ఇతడు ఉశీనరుడు అనే మహారాజు కుమారుడు.
 
శిబి చక్రవర్తి ఆపదలో ఉన్నవారిని కాపాడుతూ, అవసరమున్న వారికి దానధర్మాలు చేస్తూ ఎనలేని కీర్తిని గడించాడు. ఆతని కీర్తిప్రతిష్టలు దేవలోకానికి వ్యాపించాయి. ఒకసారి [[ఇంద్రుడు]], [[యముడు ]] శిబి చక్రవర్తిని పరిక్ష చేయవస్తారు.
 
శిబి గొప్ప దయా గుణము కల [[చక్రవర్తి]] అని పేరు.
"https://te.wikipedia.org/wiki/శిబి_చక్రవర్తి" నుండి వెలికితీశారు