"పాండవులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (పంచపాండవులు ను దారిమార్పు ద్వారా పాండవులు కు తరలించాం)
[[మహాభారతం]]లోని [[పాండురాజు]] కుమారులు ఐదుగురిని పాండవులు అంటారు. వీరి పేర్లు:మునుల శాపం వలన పాండురాజుకు సంతానం కలగదు. అప్పుడు పాండురాజు నిరాశతో తన భార్యలైన [[కుంతి]], [[మాద్రి]] లతో కలిసి అరణ్యాలకు వెళతాడు.
 
;పంచపాండవులు
#[[యుధిష్ఠిరుడు]] (ఇతడినే [[ధర్మరాజు]] అని కూడా అంటారు)
#[[భీముడు]] లేదా [[భీమసేనుడు]]- వృకోదరుడు
#[[అర్జునుడు]]- విజయుడు, కిరీటి, పార్ధుడు, ఫల్గుణుడు
#[[నకులుడు]]
#[[సహదేవుడు]]
 
[[యుధిష్ఠిరుడు]] (ఇతడినే [[ధర్మరాజు]] అని కూడా అంటారు)
 
వీరిలో మొదటి ముగ్గురూ కుంతీదేవి పుత్రులు కాగా చివరి ఇద్దరూ మాద్రి కుమారులు. పాండవులకు [[ద్రౌపది]] వలన కలిగిన పుత్రులను [[ఉప పాండవులు]] అంటారు.
[[భీముడు]] లేదా [[భీమసేనుడు]]- వృకోదరుడు
 
[[అర్జునుడు]]- విజయుడు, కిరీటి, పార్ధుడు, ఫల్గుణుడు
 
[[నకులుడు]]
 
[[సహదేవుడు]]
 
 
వీరిలో మొదటి ముగ్గురూ కుంతీదేవి పుత్రులు కాగా చివరి ఇద్దరూ మాద్రి కుమారులు.
 
పాండవులకు [[ద్రౌపది]] వలన కలిగిన పుత్రులను [[ఉప పాండవులు]] అంటారు.
 
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/404124" నుండి వెలికితీశారు