జయంతి (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటి '''జయంతి''' అసలు పేరు '''కమల కుమారి'''. [[శ్రీకాళహస్తి]] లో పుట్టి పెరిగిన ఈమె తెలుగు సినిమాల్లో నటన ప్రారంభించి [[కన్నడం]]లో రాజ్‌కుమార్‌కు సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు.
 
మద్రాసులో బడికి వెళ్తూ కమలకుమారి నాటి ప్రముఖ నర్తకి, నాట్య విదుషీమణి [[చంద్రకళ]] వద్ద నాట్యం నేర్చుకోసాగింది. ఒకనాడు కన్నడ సినిమా షూటింగ్ చూడడానికి స్కూలు విద్యార్ధినులతో వెళ్ళింది. ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు [[వై.ఆర్.స్వామి]] కమలకుమారి రూపురేఖల్ని చుసి ''జేనుగూడు'' (''Jenu Goodu'') అనే సినిమాలోని ముగ్గురు నాయికల్లో ఒకరిగా ఎంపిక చేశారు. కమలకుమారి పేరు లోగడ చాలామందికి అచ్చిరాలేదని ఆమె పేరును జయంతిగా మార్చారు.<ref name="deccan"> {{cite news
| last = Fernandes
| first = Ronald Anil
| coauthors =
| title = Straight from the Heart:As this month’s guest at Maneyangaladalli Mathukathe, cine actress Jayanthi held her audience spellbound with her usual charm
| language =
| publisher = Deccan Herald
| date = December 23, 2003
| url = http://www.deccanherald.com/archives/dec23/spt3.asp
| accessdate = 2006-12-24 }} </ref>
 
 
==Early life==
Jayanthi was born in [[Bellary]]. Her maiden name before she came to films was Kamala Kumari. Her father Balasubramanyam worked as English professor at the St Joseph's College in [[Bangalore]]. Her mother was Santhanalakshmi. Jayanthi was the eldest of three siblings and had two younger brothers.
Jayanthi's childhood was never smooth. Her parents separated early in life and her mother took the children and moved to [[Madras]]. Jayanthi's mother was keen on making her daughter a classical dancer and hence she joined a dance school run by Chandrakala. Her friend in dance school was the famous Tamil actress [[Manorama]].
 
As a child on one occasion when Jayanthi went to the studios to see her idol [[N T Rama Rao]], he called her and sat her on his lap. Affectionately he had asked her whether she would agree to become his heroine and the little girl had merely blushed. One day the pair would give big hits like ''Jegadekaveeruni Katha'', ''Kula Gowravam'', ''Kondaveeti Simham'' and ''Justice Chowdhury''.
 
Jayanthi was ridiculed most of the times as she was plump and could never dance well. During her teens she had the chance to act in a few Tamil and Telugu movies as a [[side artiste]]. On one such occasion (as Jayanthi remembered in one of her interviews) the great Telugu actress [[Savitri]] was upset with newcomer Jayanthi who could not convincingly narrate a few Tamil dialogues. She stormed out of the sets saying that the director had brought in people who hardly knew acting or the language. Jayanthi was shattered after the episode but promised herself that one day she would prove her worth. She enjoyed a good run in the Kannada Film industry and formed very good pair with the famous actor and doyen of Kannda Cinema Mr. Rajkumar, with whom she acted in more than 30 movies.
 
[[ఎన్.టి.రామారావు]] తో నటించిన [[జగదేకవీరుని కథ]] ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. [[బాలనాగమ్మ]], [[స్వర్ణమంజరి]], [[కొండవీటి సింహం]] లాంటి హిట్‌ సినిమాల్లో నటించారు. దర్శకులు [[కె.వి. రెడ్డి]], [[కె.విశ్వనాథ్‌]], [[కె.బాలచందర్]] లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. 1960లోనే 'మిస్‌ లీలావతి' అనే సినిమాలో స్విమ్మింగ్‌ పూల్‌ డ్రస్‌లో నటించారు. అనూహ్యంగా ఈ సినిమాలోనే ఆమెకు ప్రభుత్వం నుంచి అవార్డు అందింది. [[కన్నడ]], [[తెలుగు]], [[మళయాళం]] భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.
Line 31 ⟶ 49:
*[[జగదేకవీరుని కథ]] (1961)
*[[భార్యాభర్తలు]] (1961)
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/జయంతి_(నటి)" నుండి వెలికితీశారు