కుప్పం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
 
==ఇతర విశేషాలు==
[[ఫైలు:Kuppam Digital Community.jpg|right|thumb|250px|Diana Bell releasing the Telugu book on Kuppam HP i-community initiative]]
గ్రామీణ ప్రాంతాలవారికి [[ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ]] అందుబాటులోకి వచ్చి ఉపయోగపడాలనే లక్ష్యంతో "హ్యూలెట్ ప్యాకర్డ్"(HP) సంస్థవారు ఇక్కడ i-community initiative ఆరంభించారు. ఫిబ్రవరి 2002లో మొదలైన ఈ ప్రయోగాత్మక కార్యక్రమం ప్రపంచంలోనే మొదటిది. తరువాత మూడు సంవత్సరాలలో ఇక్కడి 3 లక్షలమంది సామాన్య జనులకు సమాచార వ్యవస్థ అందుబాటులోకి రావడం వలన సామాజిక, ఆర్థిక ప్రగతికి అది సాధనమయ్యింది.<ref name="icom"/> ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలు మరియు ఆయారంగాలలోని నిపుణులు తమ సహకారాన్ని అందించారు.
 
"https://te.wikipedia.org/wiki/కుప్పం" నుండి వెలికితీశారు