లంబాడి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
1872లో [[నరహరి గోపాలకృష్ణమచెట్టి]] రచించిన [[శ్రీరంగరాజు చరిత్ర]] (సోనాబాయి పరిణయము) నవలలో రంగరాజు లంబాడి కన్య సోనాబాయిని ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించిన ఇంకో లంబాడీ వ్యక్తి ఆమెను కొండవీడుకు ఎత్తుకు పోతాడు. రంగరాజు [[కొండవీడు]] చేరుకుని సోనాబాయి తన మేనత్త కూతురని తెలిసి పెళ్ళి చేసుకుంటాడు. ఆమెను ప్రేమించిన లంబాడీ వ్యక్తి హతాశుడౌతాడు. లంబాడీలు సైన్యానికి కావలసిన సరుకులు యుద్ద సామాగ్రి ఎడ్లబండ్లపై సరఫరా చేసేవారని బళ్ళారి మొదలైన ప్రాంతాలలో స్థిరనివాసాలేర్పరచు కొన్నట్లు బళ్ళారి జిల్లాలో లంబాడీలు చెప్పుకుంటారు.
 
[[File:Lambani Women closeup.jpg|right|thumb|125px|ఒక లంబాడీ మహిళ]]
[[File:Banjara ladies,india.jpg|thumb|right|లంబాడీ(బంజారా) మహిళలు]]
==లంబాడీల ఆచార సంప్రదాయాలు==
[[File:Lambani Women closeup.jpg|right|thumb|125px|ఒక లంబాడీ మహిళ]]
[[File:Banjara ladies,india.jpg|thumb|right|125px|లంబాడీ(బంజారా) మహిళలు]]
'''గోత్రాలు''' : లంబాడీలు పెళ్ళిలో ప్రప్రధమంగా గోత్రాలను పరిశీలిస్తారు. కొన్ని గోత్రాల వారు మరికొన్ని గోత్రాల వారితో వియ్యమందు కోకూడదనే నిషేధాలున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/లంబాడి" నుండి వెలికితీశారు