బాసిల్లస్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: దండాకార బాక్టీరియాలను '''బాసిల్లస్''' (Bacillus) అంటారు. ఇవి తిరిగి మూ…
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
దండాకార [[బాక్టీరియా]]లను '''బాసిల్లస్''' (Bacillus) అంటారు. దీనికి బహువచనం '''బాసిల్లై''' (Bacilli). ఇవి తిరిగి మూడు రకాలుగా ఉంటాయి.
* [[మోనోబాసిల్లస్]] (Monobacillus): ఒంటరిగా ఉండే దండాకార బాక్టీరియమ్.
* [[డిప్లోబాసిల్లస్]] (Diplobacillus): ఒక జత దండాకార బాక్టీరియాలు.
* [[స్ట్రెప్టోబాసిల్లస్]] (Streptobacillus): ఒకే వరుసలో [[గొలుసు]]లాగా అమరి ఉండే దండాకార బాక్టీరియాలు.
 
[[వర్గం:బాక్టీరియా]]
"https://te.wikipedia.org/wiki/బాసిల్లస్" నుండి వెలికితీశారు