బి.ఎస్.రంగా: కూర్పుల మధ్య తేడాలు

+మొలక ప్రారంభం
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బిండింగణవాలే శ్రీనివాస అయ్యంగార్ రంగా''' (బి.ఎస్.రంగా''') తెలుగు సినిమా రంగంలో ఛాయాగ్రాహకుడు, నిర్మాత మరియు దర్శకుడు. కన్నడిగుడైన రంగా [[లైలా మజ్నూ]], [[స్త్రీ సాహసం]], [[దేవదాసు]] వంటి సినిమాలకు ఛాయాగ్రాహాకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత సొంత నిర్మాణ కంపెనీ విక్రమ్ ప్రొడక్షన్స్ స్థాపించి తొలి సినిమా [[మా గోపి]] ని నిర్మించాడు. ఈ చిత్రానికి ఈయనే దర్శకత్వం కూడా వహించాడు. ఆ తరువాత తెలుగు, తమిళంలలో [[తెనాలి రామకృష్ణ]] సినిమాను ప్రారంభించాడు. నిర్మాతగా, దర్శకుగా, ఛాయాగ్రాహకుడిగా తెనాలి రామన్ (తమిళం) లో అన్ని పనులు చక్కగా నెరవేర్చాడు. బ్రహ్మాండమైన సెట్స్, అలంకరణలు సమకూర్చడానికి అయ్యే వ్యయానికి రంగా వెనుకాడలేదు. తెలుగులో సముద్రాల రాఘవాచార్యుల సంభాషణలు చిత్రానికి వన్నె తెచ్చాయి.
 
రంగా [[1917]], నవంబర్ 11న అప్పటి మైసూరు రాజ్యంలోని [[బెంగుళూరు]] సమీపములోని మగడి గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుండి కళలు, కళాకారుల మధ్య పెరిగిన రంగా అనేక నాటక రంగ ప్రముఖులతో కలిసిమెలిసి తిరిగేవాడు. రంగా ఫోటోగ్రఫీని చేపట్టి అందులో కఠోర శ్రమ మరియు మొలుకువతో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. 17 ఏళ్ల లేత వయసులో స్వయంశిక్షితుడైన రంగా తన ఫోటోగ్రఫీని కొంత లండన్ లోని రాయల్ సలాన్ లో ప్రదర్శనకు గాను పంపించాడు. ఈయన రాయల్ ఫోటోగ్రఫిక్ సొసైటీలో గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యాడు
[[ఎన్టీ రామారావు]] తమిళ, తెలుగు రెండు భాషల్లోనూ శ్రీకృష్ణదేవరాయల పాత్ర పోషించాడు. తెనాలి రామకృష్ణుని పాత్ర మాత్రం తెలుగులో [[అక్కినేని నాగేశ్వరరావు]], తమిళంలో [[శివాజీ గణేశన్]] వేశారు. కృష్ణసాని పాత్రను ఇరు భాషల్లోనూ [[భానుమతి]] పోషించింది. [[జమున]]కు కమల పాత్రను, జయలలిత తల్లి సంధ్యకు తిరుమలాంబ పాత్రను ఇచ్చారు. అప్పట్లో అనామక రచయిత అయిన అత్రేయకు రాజసభలో ఒక చిన్నపాత్రను ఇచ్చారు. కానీ అది నచ్చిన [[ఆత్రేయ]] తన చదువుకు, స్థాయికి తగిన పాత్ర కాదని నిరాకరించి వెళ్ళిపోయాడు. విశ్వనాథన్, రామమూర్తి ద్వయం ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు.
 
==తెనాలి రామకృష్ణ==
మా గోపి చిత్రం తరువాత తెలుగు, తమిళంలలో [[తెనాలి రామకృష్ణ]] సినిమాను ప్రారంభించాడు. నిర్మాతగా, దర్శకుగా, ఛాయాగ్రాహకుడిగా తెనాలి రామన్ (తమిళం) లో అన్ని పనులు చక్కగా నెరవేర్చాడు. బ్రహ్మాండమైన సెట్స్, అలంకరణలు సమకూర్చడానికి అయ్యే వ్యయానికి రంగా వెనుకాడలేదు. తెలుగులో సముద్రాల రాఘవాచార్యుల సంభాషణలు చిత్రానికి వన్నె తెచ్చాయి. [[ఎన్టీ రామారావు]] తమిళ, తెలుగు రెండు భాషల్లోనూ శ్రీకృష్ణదేవరాయల పాత్ర పోషించాడు. తెనాలి రామకృష్ణుని పాత్ర మాత్రం తెలుగులో [[అక్కినేని నాగేశ్వరరావు]], తమిళంలో [[శివాజీ గణేశన్]] వేశారు. కృష్ణసాని పాత్రను ఇరు భాషల్లోనూ [[భానుమతి]] పోషించింది. [[జమున]]కు కమల పాత్రను, జయలలిత తల్లి సంధ్యకు తిరుమలాంబ పాత్రను ఇచ్చారు. అప్పట్లో అనామక రచయిత అయిన అత్రేయకు రాజసభలో ఒక చిన్నపాత్రను ఇచ్చారు. కానీ అది నచ్చిన [[ఆత్రేయ]] తన చదువుకు, స్థాయికి తగిన పాత్ర కాదని నిరాకరించి వెళ్ళిపోయాడు. విశ్వనాథన్, రామమూర్తి ద్వయం ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు.
 
[[వర్గం:1917 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా ఛాయాగ్రహకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
[[en:B. S. Ranga]]
"https://te.wikipedia.org/wiki/బి.ఎస్.రంగా" నుండి వెలికితీశారు