బి.ఎస్.రంగా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
==తెనాలి రామకృష్ణ==
మా గోపి చిత్రం తరువాత తెలుగు, తమిళంలలో [[తెనాలి రామకృష్ణ]] సినిమాను ప్రారంభించాడు. నిర్మాతగా, దర్శకుగా, ఛాయాగ్రాహకుడిగా తెనాలి రామన్ (తమిళం) లో అన్ని పనులు చక్కగా నెరవేర్చాడు. బ్రహ్మాండమైన సెట్స్, అలంకరణలు సమకూర్చడానికి అయ్యే వ్యయానికి రంగా వెనుకాడలేదు. తెలుగులో సముద్రాల రాఘవాచార్యుల సంభాషణలు చిత్రానికి వన్నె తెచ్చాయి. [[ఎన్టీ రామారావు]] తమిళ, తెలుగు రెండు భాషల్లోనూ శ్రీకృష్ణదేవరాయల పాత్ర పోషించాడు. తెనాలి రామకృష్ణుని పాత్ర మాత్రం తెలుగులో [[అక్కినేని నాగేశ్వరరావు]], తమిళంలో [[శివాజీ గణేశన్]] వేశారు. కృష్ణసాని పాత్రను ఇరు భాషల్లోనూ [[భానుమతి]] పోషించింది. [[జమున]]కు కమల పాత్రను, జయలలిత తల్లి సంధ్యకు తిరుమలాంబ పాత్రను ఇచ్చారు. అప్పట్లో అనామక రచయిత అయిన అత్రేయకు రాజసభలో ఒక చిన్నపాత్రను ఇచ్చారు. కానీ అది నచ్చిన [[ఆత్రేయ]] తన చదువుకు, స్థాయికి తగిన పాత్ర కాదని నిరాకరించి వెళ్ళిపోయాడు. విశ్వనాథన్, రామమూర్తి ద్వయం ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు.
 
===బయటి లింకులు===
*[http://www.imdb.com/name/nm0044609/ IMDB Profile]
 
[[వర్గం:1917 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/బి.ఎస్.రంగా" నుండి వెలికితీశారు