పోషకాహార లోపం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{Infobox Disease
| Name = Malnutrition
| Image = Orange ribbon.svg
| Caption = The orange ribbon—an [[awareness ribbon]] for malnutrition.
| DiseasesDB =
| ICD10 =
| ICD9 =
| ICDO =
| OMIM =
| MedlinePlus =
| eMedicineSubj = ped
| eMedicineTopic = 1360
| MeshID = D044342
}}
 
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషక పదార్ధాలు లోపించిన [[ఆహారం]] తీసుకోవడాన్ని '''పోషకాహార లోపం''' (Malnutrition) అంటారు. దీనికి [[ఉపవాసాలు]] చేయడం, అనారోగ్య పరిస్థితులు, [[పేదరికం]], [[మూఢ నమ్మకాలు]], అవగాహనా రాహిత్యం, సాంఘిక, ఆర్థిక కారణాలు, అపరిశుభ్రత ముఖ్యమైన కారణాలు. దీర్ఘకాలంగా పోషకాహారం లోపిస్తే పెరుగుతున్న పిల్లల్లో ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. వీరిలో జీవక్రియా రేటు అధికంగా ఉండి తగినంత కార్బోహైడ్రేట్లు, కొవ్వులు నిల్వ ఉండవు. కాబట్టి కొద్దికాలంలోనే ఈ నిల్వలు కరిగిపోయి పిల్లలు తమ శరీర ద్రవ్య పదార్ధాన్ని కోల్పోతారు. దీనివలన [[వ్యాధి నిరోధక శక్తి]] తగ్గి అనారోగ్యానికి గురవుతారు.
"https://te.wikipedia.org/wiki/పోషకాహార_లోపం" నుండి వెలికితీశారు