భరణి పిక్చర్స్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''భరణి స్టుడియో''' లేదా '''భరణి పిక్చర్స్''' దక్షిణ భారత సినీ నిర్మా…
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''భరణి స్టుడియో''' లేదా '''భరణి పిక్చర్స్''' దక్షిణ భారత సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతులు [[పి.ఎస్.రామకృష్ణారావు]] మరియు [[భానుమతి]]. వీరి చిరంజీవి భరణి పేరు మీద ఈ సంస్థను స్థాపించి ఎన్నో మంచి సినిమాలను నిర్మించారు.
 
==నిర్మించిన సినిమాలు==
*[[వివాహ బంధం]] (1964)
*[[బాటసారి]] (1961)
*[[వరుడు కావాలి]] (1957)
*[[చింతామణి]] (1956)
*[[విప్రనారాయణ]] (1954)
*[[చక్రపాణి ]] (1954)
*[[చండీరాణి]]
*[[ప్రేమ]] (1952)
*[[రత్నమాల]] (1947)
 
==బయటి లింకులు==
*[http://www.imdb.com/company/co0030154/ ఐ.ఎమ్.డి.బి.లో భరణి పిక్చర్స్ పేజీ.]
 
[[వర్గం:సినీ నిర్మాణ సంస్థలు]]
"https://te.wikipedia.org/wiki/భరణి_పిక్చర్స్" నుండి వెలికితీశారు