భరణి పిక్చర్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''భరణి స్టుడియో''' లేదా '''భరణి పిక్చర్స్''' దక్షిణ భారత సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతులు [[పి.ఎస్.రామకృష్ణారావు]] మరియు [[భానుమతి]]. వీరి చిరంజీవి భరణి పేరు మీద ఈ సంస్థను స్థాపించి ఎన్నో మంచి సినిమాలను నిర్మించారు. ఈ సంస్థ నిర్మించిన మొదటి సినిమా [[రత్నమాల]] భారతదేశం స్వాతంత్ర్యం పొందిన [[1947]] సంవత్సరంలో విడుదలైంది.
 
==నిర్మించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/భరణి_పిక్చర్స్" నుండి వెలికితీశారు