డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
[[1983]]లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి సురేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన జితేందర్ రెడ్డిపై 34244 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. సురేందర్ రెడ్డికి 51038 ఓట్లు లభించగా, జితేందర్ రెడ్డికు 16794 ఓట్లు వచ్చాయి.<ref>ఈనాడు దినపత్రిక, పేజీ 1, తేది 07-01-1983.</ref>
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సత్యవతి రాథోడ్ పోటీ చేస్తున్నది.చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ నుండి డిఎస్ రెడ్యా నాయక్, భారతీయ జనతా పార్టీ తరఫున పరశురాం నాయక్, ప్రజారాజ్యం పార్టీ తరఫున బానోతు సుజాత పోటీచేశారు.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>
 
==మూలాలు==