వాడుకరి చర్చ:కాసుబాబు: కూర్పుల మధ్య తేడాలు

1,564 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
==పాపికొండలు==
కాసుబాబు గారూ! ఈ మధ్యనే నేను బోటు మీద రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళాను (పాపికొండలు మద్యలోనుంచి). చాలా ఫోటోలు తీశాను. వాటిలో కొన్ని మంచి బొమ్మలు చూసి వికీలో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. తెవికీ వరకే ఎక్కించనా? లేక కామన్స్ లోకి ఎక్కించనా? --[[సభ్యుడు:రవిచంద్ర|<font style="background:#b0e0e6;color:#8b0000;"><b> రవిచంద్ర</b></font>]][[సభ్యులపై చర్చ:రవిచంద్ర|<font style="background:#00beaf;color:#FDD017;"><b>(చర్చ)</b></font>]] 05:44, 27 ఏప్రిల్ 2009 (UTC)
 
:కాసుబాబు గారూ అది నేను తీసిన పొటో కాదు,స్నేహితులు ఇచ్చారు తీసినదని అప్పుడు అప్లోడు చేసా వేరేది చూద్దాం మరొకటి.[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్.]] 13:33, 27 ఏప్రిల్ 2009 (UTC)
: రవీ! అది నీ యిష్టం. ఇంతవరకూ నేను తెలుగు వికీలోనే అప్‌లోడ్ చేస్తున్నాను. కామన్స్‌లో బొమ్మలు ఎక్కించడం ఇంకా నాకు అలవాటు కాలేదు. కాని బాగా ఉన్న పూర్తి ఉచిత లైసెన్సు బొమ్మలు కామన్స్‌లో అప్‌లోడ్ చేయడమే అభిలషణీయం. అలా చేస్తే గనుక (1) స్పష్టమైన వివరణ (2) కాపీ హక్కుల గురించిన ట్యాగ్ (3) సముచితమైన వర్గీకరణ మరచిపోవద్దు. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 14:57, 27 ఏప్రిల్ 2009 (UTC)
 
;లేపాక్షి నంది బొమ్మ గురించి
:కాసుబాబు గారూ అది నేను తీసిన పొటో కాదు,స్నేహితులు ఇచ్చారు తీసినదని అప్పుడు అప్లోడు చేసా వేరేది చూద్దాం మరొకటి.[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్.]] 13:33, 27 ఏప్రిల్ 2009 (UTC)
 
:ఆలాగైతే దానిని తొలగించి కామన్స్‌లోంచి ఉన్న అలాంటి బొమ్మలు మాత్రం ఉంచుతాను --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 14:57, 27 ఏప్రిల్ 2009 (UTC)
28,602

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/405313" నుండి వెలికితీశారు