"వేదాంతం రాఘవయ్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
{{మొలక}}
[[బొమ్మ:VEdaaMtaM_rAghavaiah.jpg|right|thumb|150px|వేదాంతం రాఘవయ్య]]
'''వేదాంతం రాఘవయ్య''' (Vedantam Raghavaiah) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా. '''వేదాంతం రాఘవయ్య''' కృష్ణా జిల్లాలో 1919 సంవత్సరంలో జన్మించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/405318" నుండి వెలికితీశారు