మూలా నారాయణస్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''మూలా నారాయణస్వామి ''' ప్రముఖ సినిమా నిర్మాత. వీరు సినీ నిర్మాణ సంస్థ [[వాహినీ పిక్చర్స్]] లో ప్రధాన భాగస్వామి.
'''మూలా నారాయణస్వామి ''' ప్రముఖ సినిమా నిర్మాత. వీరు సినీ నిర్మాణ సంస్థ [[వాహినీ పిక్చర్స్]] లో ప్రధాన భాగస్వామి. ఆసియాలో కెల్లా అతి పెద్దదైన [[వాహినీ స్టుడియో]] సముదాయాన్ని 1940 దశాబ్దంలో నిర్మించారు. వీరి స్వస్థలం అనంతపురం జిల్లాలోని [[తాడిపత్రి]] గ్రామం. వీరి తండ్రి గారి [[కల్లు]] వ్యాపారాన్ని చిన్నతనంలోనే ధనవంతులై తర్వాత కాలంలో రాయలసీమ టెక్స్ టైల్స్, నూనె మిల్లులు, పాల సరఫరా కేంద్రాలు మొదలైనవి స్థాపించి వ్యాపారల్ని విస్తరించారు.
 
 
 
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
"https://te.wikipedia.org/wiki/మూలా_నారాయణస్వామి" నుండి వెలికితీశారు