మూలా నారాయణస్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''మూలా నారాయణస్వామి ''' ప్రముఖ సినిమా నిర్మాత. వీరు సినీ నిర్మాణ సంస్థ [[వాహినీ పిక్చర్స్]] లో ప్రధాన భాగస్వామి. ఆసియాలో కెల్లా అతి పెద్దదైన [[వాహినీ స్టుడియో]] సముదాయాన్ని 1940 దశాబ్దంలో నిర్మించారు. వీరి స్వస్థలం అనంతపురం జిల్లాలోని [[తాడిపత్రి]] గ్రామం. వీరి తండ్రి గారి [[కల్లు]] వ్యాపారాన్ని చిన్నతనంలోనే ధనవంతులై తర్వాత కాలంలో రాయలసీమ టెక్స్ టైల్స్, నూనె మిల్లులు, పాల సరఫరా కేంద్రాలు మొదలైనవి స్థాపించి వ్యాపారల్ని విస్తరించారు.
 
Narayana Swamy met Bommireddi Narasimha Reddy (father of B.N.Reddy and B.Nagi Reddy) through some business connections. Both of them became business partners and started exporting onions to Rangoon in Burma. Narayana Swamy and B.N.Reddy joined as partners in Rohini Pictures owned by H.M.Reddy. Under Rohini pictures banner they produced some movies like Gruhalakshmi. Later H.M.Reddy and B.N.Reddy had differences and B.N.Reddy and Narayana Swamy separated and decided to start their own production company. With Narayana Swamy as a major share holder Vauhini Pictures was started. Several movies were produced under this banner like Vandemataram, Sumangali, Devatha and Swarga Seema. Swarga Seema movie was shot mainly in Newtone studio in Madras. But there were so many difficulties with the studio and younger B.N.Reddy who was also director for the movie was very upset and expressed this to Narayana Swamy. So Narayana Swamy suggested that they could build a new studio.
 
 
"https://te.wikipedia.org/wiki/మూలా_నారాయణస్వామి" నుండి వెలికితీశారు