హెచ్.ఎమ్.రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

→‎వనరులు: +మూలాలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
 
[[హిందీ]], [[తెలుగు]], [[తమిళం]] మూడు భాషల చిత్రాలూ 1931 లోనే విడుదలైనాయి. ‘[[ఆలం ఆరా]]’ మార్చి 14న విడుదలైంది. ‘భక్త ప్రహ్లాద’ సెప్టెంబరు 15న విడుదలయ్యింది. అలా హెచ్‌.ఎమ్‌.రెడ్డి టాకీయుగానికి నాంది పలికి, ‘పితామహుడు’అనిపించుకున్నారు.
అలా హెచ్‌.ఎమ్‌.రెడ్డి టాకీయుగానికి నాంది పలికి, ‘పితామహుడు’అనిపించుకున్నారు.
 
 
Line 18 ⟶ 17:
 
 
[[రోహిణి పిక్చర్స్‌]] పేరిట [[బి.ఎన్.రెడ్డి]] లాంటి వారిని కలుపుకుని ‘[[గృహలక్ష్మి (1938 సినిమా)|గృహలక్ష్మి]]’ (1938) తీసి ‘సాంఘికపతాకం’‘సాంఘిక పతాకం’ ఎగరవేశారు రెడ్డి. రోహిణి స్థిరపడింది, భాగస్వాములు విడిపోయి ‘వాహిని’‘[[వాహిని పిక్చర్స్]]’ స్థాపిస్తే అదీ స్థిరపడింది. రెడ్డిగారు ‘నిర్దోషి’ (1951) తీసిన తర్వాత రోహిణి స్టూడియో కట్టారు మద్రాసులో. ప్రయోగాలు చెయ్యడంలో కూడా హెచ్‌.ఎమ్‌.దిట్ట. అంతవరకూ విలన్‌ వేషాలే వేస్తున్న [[ముక్కామల కృష్ణమూర్తి|ముక్కామల]]ని ‘నిర్దోషి’లో హీరోని చేశారు. వాంప్‌ వేషాలు ఎక్కువగా వేసిన [[అంజలీదేవి]]ని [[నిర్దోషి]] (1951) తో హీరోయిన్‌ని చేశారు. ‘నిర్దోషి’ లో ఓ చిన్నవేషంలో కనిపించిన [[కాంతారావు]]ని ‘ప్రతిజ్ఞ’తో హీరోని చేశారు. అలాగే ‘ప్రతిజ్ఞ’ లో విలన్‌ [[రాజనాల]]కు అదే తొలిచిత్రం.
 
[[కమలాకర కామేశ్వరరావు]], [[సదాశివబ్రహ్మం]], [[కొండముది గోపాలరాయశర్మ]], [[మల్లాది వెంకటకృష్ణశర్మ]], [[కొవ్వలి]], [[భమిడిపాటి కామేశ్వరరావు]], [[శ్రీశ్రీ]] - ఇలా ఎందరో మహామహులను వెండితెరకు పరిచయంచేసిన ఘనులు హెచ్.ఎమ్.రెడ్డి.
"https://te.wikipedia.org/wiki/హెచ్.ఎమ్.రెడ్డి" నుండి వెలికితీశారు