కాంచన: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''కాంచన''' ([[ఆంగ్లం]]: Kanchana) [[తెలుగు సినిమా]] నటీమణి.
సంపన్న కుటుంబములో జన్మించిన ఈమె చిన్న తనములోనే [[భరత నాట్యము]] మరియు [[సంగీతము]]లో శిక్షణ పొందినది. ఇవే ఆమె పెద్దయ్యాక నటిగా రాణించడానికి దోహదపడ్డాయి. ఈమె [[బ్రహ్మచారిణి]] గా జీవితాన్ని గడిపింది. కుటుంబ ఆర్ధిక పరిస్థితి తారుమారు
1970వ దశకములో ప్రసిద్ధి చెందిన దర్శకుడు [[శ్రీధర్]] ఈమెను చూసి [[ప్రేమించి చూడు]] సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశము ఇచ్చాడు. 1965 సంవత్సరం మధుసూధనరావు గారి [[వీరాభిమన్యు]] లో కథానాయిక ఉత్తరగా నటించడం ఆమె జీవితానికి బంగారుబాట వేసింది. తర్వాత [[కె.విశ్వనాథ్]] దర్శకత్వంలో ఆత్మ
[[మనుషులు మారాలి]], [[మంచి కుటుంబం]] చిత్రాల్లో కథకు కీలకమయిన పాత్రలు పోషించిన కాంచన నట జీవితానికి మిగిలిపోయే పాత్రను [[కళ్యాణ మండపం]]లో పొషించారు. ఈ చిత్రానికి మాతృక కన్నడంలో వచ్చిన 'గజ్జె పూజ'. ఒక వేశ్య కూతురుగా సంఘంలో గౌరవం పొందటం కోసం తండ్రి కాని తండ్రిని చూసి ఆనందం, ఆశ్చర్యం, తన్మయం, తృప్తి, అవ్యక్త మధురానుభూతితో మథనపడుతూ
==చిత్రమాలిక==
|