ఠాగూర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
 
సూర్యం లంచం తీసుకున్న అధికారుల జాబితా తో కేసును ఛేదించటం మొదలు పెడతాడు. లోతు పరిశీలన లో ''నేషనల్ కాలేజి'' లో చదివిన విద్యార్థులందరూ కలగలిసి ACF (Anti Corruption Force) గా ఏర్పడి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు గా చేరి లంచగొండుల జాబితా తీస్తున్నారనిసేకరిస్తున్నారని తెలుసుకొంటాడు. అయితే కేవలం విద్యార్థులకి ఇది సాధ్యపడే పని కాదని, ఈ సంస్థ వెనుక ఏదో బలీయమైన శక్తి ఉండవచ్చని అనుకొంటాడు. ఈ కేసు కోసం ప్రత్యేకంగా నియమింపబడిన బల్బీర్ సింగ్ ([[పునీత్ ఇస్సార్]]) ''నేషనల్ కాలేజి'' లో చదివిన విద్యార్థులందరినీ మూకుమ్మడి గా అరెస్టు చేయించి వారి నాయకుడి గురించి వివరాలు తెలుపమంటాడు.
 
 
బద్రీనారాయణ ([[సయ్యాజీ షిండే]]) ధనదాహంతో, లంచగొండుల వలన తన భార్య నందిని([[జ్యోతిక]])ని పోగొట్టుకొన్న ఠాగూర్ ACF ని నడుపుతుంటాడు. తన విద్యార్థులని బంధించటం సహించని ఠాగూర్ స్వంతంగాస్వయంగా పోలీసులకి లొంగి పోతాడు.
 
లొంగిపోయిన ఠాగూర్ న్యాయస్థానంలో సమాజానికి ఇచ్చిన సందేశంతో చిత్రం ముగుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ఠాగూర్_(సినిమా)" నుండి వెలికితీశారు