రాజసులోచన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==సినీ జీవితం==
స్టేజీ మీద రాజసులోచన నాట్య ప్రదర్శన చూసి కొందరు నిర్మాతలు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు. ఇలా [[కన్నతల్లి]] చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. అంతకు ముందు 'గుణసాగరి' అనే కన్నడ చిత్రంలో, 'సత్యశోధనై' అనే తమిళ చిత్రంలో నటించారు. తొలిసారిగాతొలిసారి హీరోయిన్ గా ఎన్.టి.ఆర్. సరసన ఘంటసాల నిర్మించిన [[సొంతవూరు]] (1956) చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి నృత్య దర్శకులు పసుమర్తి కృష్ణమూర్తి గారు.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/రాజసులోచన" నుండి వెలికితీశారు