భయం: కూర్పుల మధ్య తేడాలు

చి వికీకరణ
చి +మూస
పంక్తి 1:
భయం అనేది ఒక మానసిక వేదన. భయంతో ఏపని చేయలేము. భయం ఆందోళనకు మూల కారణము. భయం మనిషిని నిర్జీవము చేయును. పాములు, నీరు, చీకటి గుహలు, ఎత్తైన ప్రదేశములు, వంతెనలు, సాంఘిక బహిష్కరణ, ఓటమి అనునవి కొన్ని సామాన్య భయాలు.
{{భావోద్వేగాలు}}
"https://te.wikipedia.org/wiki/భయం" నుండి వెలికితీశారు