సురేష్ ప్రొడక్షన్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''సురేష్ ప్రొడక్షన్స్''' (Suresh Productions) సినీ నిర్మాణ సంస్థ. దీనిని ప్రముఖ చిత్ర నిర్మాత [[దగ్గుబాటి రామానాయుడు]] తన పెద్ద కుమారుడు [[దగ్గుబాటి సురేష్|సురేష్]] పేరు మీద స్థాపించారు. చిత్ర నిర్మాణం ఎక్కువగా [[హైదరాబాదు]] లోని [[రామానాయుడు స్టుడియోస్]] లో జరుగుతాయి. వీరు మొదటి సినిమా [[అనురాగం]] ను 1963లో నిర్మించారు. వీరి మొదటి సూపర్ హిట్ చిత్రం [[ఎన్.టి.ఆర్.]] నటించిన [[రాముడు భీముడు]]. ఈ సంస్థ ద్వారా 48 సంవత్సరాల కాలంలో, 131 సినిమాలు, 9 భాషలలో విడుదలయ్యాయి.<ref>http://www.sureshproductions.net/Home-Productions.htm</ref> ఇదొక ప్రపంచ రికార్డు. [[విజయా పిక్చర్స్]] సంస్థతో కలిపి [[విజయ సురేష్ కంబైన్స్]] ద్వారా నిర్మించిన 10 చిత్రాలలో మొదటిది [[పాపకోసం]] (1968).
 
 
పంక్తి 80:
*Dildaar (1977)
*Prem Nagar (1971)
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==