అహింస: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
హింస మూడు రకాలు: [[మానసిక హింస]], [[వాచిక హింస]] మరియు [[కాయిక హింస]]. పరులకు హాని తలపెట్టడం, మనో నిగ్రహం లేకపోవడం, పాపభీతి లేకుండా ప్రవర్తించడం అనేవి మానసిక హింస. అసత్యాన్ని పలకడం, అహితముగా లేదా కఠినంగా మాట్లాడడం వాచిక హింస. ఒక జీవిని చంపడం, గాయపరచడం, దుష్క్రియలచేత పీడించడం, పరస్త్రీ సహవాసం, పరధనాపహరణం, మాంస భక్షణ కాయిక హింస అనబడతాయి.
 
==అహింసా ధర్మం==
'''"అహింసా పరమో ధర్మః అహింసా పరమం తపః'''
'''దయా సమం నాస్తి పుణ్యం పామం హింసా సమం నహి."'''
 
[[ధర్మాలు]] అన్నింటిలో అహింస శ్రేష్ఠమైన ధర్మం. భూతదయను మించిన పుణ్యం, హింసను మించిన పాపం లేదని వేదోపనిషత్తులు చెబుతున్నాయి.
 
"జీవో జీవస్య జీవనమ్" - అనగా ఒక జీవి మరొక జీవిని చంపి తనడం జంతు ప్రవృత్తి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అహింస" నుండి వెలికితీశారు