కోవెలమూడి సూర్యప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''కోవెలమూడి సూర్యప్రకాశరావు''' ([[1914]] - [[1996]]) [[తెలుగు సినిమా]] దర్శక నిర్మాతలలో ఒకడు. [[రఘుపతి వెంకయ్య]] అవార్డు గ్రహీత. ఈయన కొడుకు [[కె.రాఘవేంద్రరావు]] కూడా ప్రసిద్ది పొందిన సినిమా దర్శకుడు. ఈయన దర్శకత్వం వహించిన [[ప్రేమనగర్]] సినిమా పెద్ద విజయం సాధించింది.