అహింస: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
[[ధర్మాలు]] అన్నింటిలో అహింస శ్రేష్ఠమైన ధర్మం. భూతదయను మించిన పుణ్యం, హింసను మించిన పాపం లేదని వేదోపనిషత్తులు చెబుతున్నాయి.
'''"జీవో జీవస్య జీవనమ్"''' - అనగా ఒక జీవి మరొక జీవిని చంపి తనడం జంతు ప్రవృత్తి.
*అహింస, సత్యం, కోపము లేకపోవడం, మృదుస్వభావం, సిగ్గు, చాపల్యం లేకపోవడం,తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం, అభిమాన రాహిత్యం ''' ఇవన్నీ దైవ గుణ సంపద'''
*అహింసా సత్యమక్రోధస్త్యాగతేజః క్షమా ధృతిః
*అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, యశస్సు మొదలైన భావాలు దైవం వల్లనే కలుగుతాయి
అహింస, సత్యం, కోపము లేకపోవడం, మృదుస్వభావం, సిగ్గు, చాపల్యం లేకపోవడం,తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం, అభిమాన రాహిత్యం ''' ఇవన్నీ దైవ గుణ సంపద'''
 
==జైనమతంలో అహింస==
"https://te.wikipedia.org/wiki/అహింస" నుండి వెలికితీశారు