అహింస: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==అహింసా ధర్మం==
'''అహింసా పరమో ధర్మః అహింసా పరమం తపః'''
'''దయా సమం నాస్తి పుణ్యం పామం హింసా సమం నహి.'''
 
[[ధర్మాలు]] అన్నింటిలో అహింస శ్రేష్ఠమైన ధర్మం. భూతదయను మించిన పుణ్యం, హింసను మించిన పాపం లేదని వేదోపనిషత్తులు చెబుతున్నాయి.
'''"జీవో జీవస్య జీవనమ్"''' - అనగా ఒక జీవి మరొక జీవిని చంపి తనడం జంతు ప్రవృత్తి.
"https://te.wikipedia.org/wiki/అహింస" నుండి వెలికితీశారు