అహింస: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
[[ధర్మాలు]] అన్నింటిలో అహింస శ్రేష్ఠమైన ధర్మం. భూతదయను మించిన పుణ్యం, హింసను మించిన పాపం లేదని వేదోపనిషత్తులు చెబుతున్నాయి.
 
'''"జీవో జీవస్య జీవనమ్"''' - అనగా ఒక జీవి మరొక జీవిని చంపి తనడం జంతు ప్రవృత్తి.
*అహింస, సత్యం, కోపము లేకపోవడం, మృదుస్వభావం, సిగ్గు, చాపల్యం లేకపోవడం,తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం, అభిమాన రాహిత్యం ''' దైవ గుణ సంపద'''
"https://te.wikipedia.org/wiki/అహింస" నుండి వెలికితీశారు