ఇంద్ర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 5:
బాలుడిగా ఉన్న ఇంద్రసేనా రెడ్డి([[చిరంజీవి]]) సీమలోని ఫ్యాక్షన్ తగాదాలలో తన తండ్రిని కోల్పోతాడు. సీమని కాపాడటానికి తన తండ్రి అన్నదమ్ములలో ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో బాల్యదశలోనే ఇంద్ర తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తాడు.
కొన్నేళ్ళ తర్వాత ట్యాక్సీ డ్రైవర్ శంకర్ నారాయణ ([[చిరంజీవి]]) కాశీలో గంగానదిలో స్నానం చేస్తుంటే ఒక ముత్యాల హారం దొరుకుతుంది. కాశీలో తన కూతురు
లాంచీ డ్రైవర్ అయిన గిరి ([[శివాజీ]]) నందినిల ప్రేమని అంగీకరించిన శంకర్ వారి వివాహం జరిపిస్తూ ఉంటాడు. గిరి స్నేహలతా రెడ్డి ([[ఆర్తి అగర్వాల్]]) మేనల్లుడు వీర మనోహర రెడ్డి అని తనే స్వయంగా పెళ్ళి పందిరి లోకి నేరుగా వచ్చి శంకర్ ని ఇంద్ర పేరుతో సంబోధించి చెప్పటంతో స్తబ్దుడవుతాడు శంకర్.
|