ఇంద్ర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
 
మూగవాడుగా నటిస్తున్న శంకర్ నమ్మిన బంటు వాల్మీకి ([[తనికెళ్ళ భరణి]])నోరు తెరచి శంకర్ ఇంద్ర సేనా రెడ్డి అని, సీమ క్షేమం కోసం కాశీలో అజ్ఞాతవాసం చేస్తున్నాడని తెలుపుతాడు. అజ్ఞాతవాసం ముగించుకొన్న ఇంద్ర సీమకి తిరిగి వెళ్ళి, దుష్టులైన తన వ్యతిరేకులని సంహరించి శాంతిస్థాపన చేసి అక్కడి ప్రజలకి శాంతి సందేశం అందించటంతో కథ ముగుస్తుంది.
 
==విశేషాలు==
* ''దాయి దాయి దామ్మా'' పాటలో చిరంజీవి వేసిన వీణ స్టెప్ చిరస్మరణీయం
"https://te.wikipedia.org/wiki/ఇంద్ర_(సినిమా)" నుండి వెలికితీశారు