ఠాగూర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
* [[ఇంద్ర]] చిత్రంలో వేసిన వీణ స్టెప్ కి కొనసాగింపు గా ''మన్మథా మన్మథా'' పాట లో చిరంజీవి వేసిన స్టెప్ ప్రత్యేక ఆకర్షణ.
* ''ప్రభుత్వంతో పని చేయించుకోవటం మన హక్కు, ఆ హక్కుని లంచంతో కొనొద్దు'' అన్న చిరంజీవి స్వరంతోనే చిత్రం ఆరంభం, అంతం అవుతుంది.
* [[రుద్రవీణ]] చిత్రంలో చిత్రీకరించిన [[శ్రీశ్రీ]] గీతం [[''నేను సైతం [[http://te.wikisource.org/wiki/%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B1%81_%E0%B0%B8%E0%B1%88%E0%B0%A4%E0%B0%82]] ఈ చిత్రంలో కూడా చిత్రీకరించబడ్దది.
* ''చల్లగ చల్లగ'' పాటలో శృంగార రసాన్ని రాజకీయ రంగు తో కలపటం చిరంజీవి లో రాజకీయాల పై ఆసక్తిని అప్పుడే బయటపెట్టింది.
 
"https://te.wikipedia.org/wiki/ఠాగూర్_(సినిమా)" నుండి వెలికితీశారు