"చర్చ:శ్రీశ్రీ" కూర్పుల మధ్య తేడాలు

887 bytes added ,  12 సంవత్సరాల క్రితం
==శ్రీశ్రీ జన్మ తేది==
శ్రీశ్రీ జన్మించిన తేది ఏప్రిల్ 30 తేది కదా, మొన్ననే శతజయంతి ఉత్సవాలు కూడా ఆరంభమయ్యాయి. వ్యాసంలో తేది మార్చాలేమో! --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 20:40, 2 మే 2009 (UTC)
: అసలు జన్మ తేదీ ఏప్రిల్ 30 తేదీనే అనుకుంటా, కానీ రికార్డుల ప్రకారం జనవరి 2కు మార్చినట్టు ఈ వ్యాసంలోనే ఉంది. మరియు [http://www.mahakavisrisri.com/home/personal.html#appa ఈ సైట్లొ]] కూడా జనవరిగానే పేర్కొన్నారు. ఏది ఉంచితే బాగుంటుందో మరి. నాకైతే అసలు తేదీ ఉంచితేనే బాగుంటుందని అనిపిస్తుంది. [[User:Dev|<font style="background:#ccff33;color:#000033;">&delta;&epsilon;&upsilon;</font>]][[User talk:Dev|<font style="background:#000033;color:#ccff33;">&nbsp;'''దేవా'''</font>]] 18:54, 3 మే 2009 (UTC)
3,801

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/407239" నుండి వెలికితీశారు