ఎరువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఎరువులలో రసాయన ఎరువులు మరియు సేంద్రీయ ఎరువులు అని రెండు ప్రధానమైన రకాలున్నాయి.
*'''రసాయన ఎరువులు''': రసాయన ఎరువులను 3 రకాలుగా వర్గీకరించవచ్చును.
**సూటి ఎరువులు: [[నత్రజని]], [[భాస్వరం]], [[పొటాషియం]] వంటి ఒకే రకం మూలకాన్ని పోషక పదార్ధంగా కలిగిన ఎరువులను 'సూటి ఎరువులు' అంటారు. ఉదా: అమ్మోనియం నైట్రేట్.
**సంకీర్ణ ఎరువులు: రెండు లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్ధాలున్న ఎరువులను 'సంకీర్ణ ఎరువులు' అంటారు. ఉదా: [[అమ్మోనియం ఫాస్ఫేట్]].
**మిశ్రమ ఎరువులు: ఒకటి కంటే ఎక్కువ సూటి ఎరువులు గాని, సంకీర్ణ ఎరువులు గాని కలిగి ఉన్న ఎరువులను 'మిశ్రమ ఎరువులు' అంటారు. ఉదా: 20:20:20, 17:17:17.
*'''సేంద్రీయ ఎరువులు''': సేంద్రీయ ఎరువులు 2 రకాలుగా వర్గీకరించవచ్చును.
"https://te.wikipedia.org/wiki/ఎరువు" నుండి వెలికితీశారు