ఖైరతాబాదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''ఖైరతాబాదు''' (Khairatabad) [[హైదరాబాదు]] నగరంలోని ఒక నివాసప్రాంతము. ఇక్కడ జరిగే [[వినాయకచవితి]] ఉత్సవాలు బాగా ప్రసిద్ధిచెందాయి. ఇదొక ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం మరియు అన్ని నియోజకవర్గాల కంటె పెద్దది.
 
ఇదొక రహదారి కూడలి. ఇక్కడి నుండి సోమాజీగుడ, అమీర్ పేట, హుసేన్ సాగర్ మరియు లకడీ కా పుల్ ప్రాంతాలకు పోవచ్చును. ఇలాంటి ఒక రహదారి ఆంధ్ర ప్రదేశ్ [[గవర్నర్]] నివాసమైన [[రాజ్ భవన్]] కు దారితీస్తుంది. ఇక్కడ ప్రాంతీయ రవాణా అధికారి ప్రధాన కార్యాలయం, ప్రెస్ క్లబ్, షాదన్ గ్రూప్, [[ఈనాడు]] మొదలైనవి ఉన్నాయి. ఖైరతాబాదు రహదారి [[వంతెన]] రైలు కట్టల మీదనుండి [[హుస్సేన్ సాగర్]] వైపు వెళ్లడానికి ఉపయోగిస్తారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ఖైరతాబాదు" నుండి వెలికితీశారు