భువనచంద్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
ఆయన భార్య శేషసామ్రాజ్య లక్ష్మి, కొడుకు శ్రీనివాస్. ప్రస్తుతం [[చెన్నై]]లోనే ఉంటున్నారు. [[ఏనిమల్ ప్లానెట్‌]]ను అమితంగా ఇష్టపడే ఆయన అందులో ప్రకృతిలో మనతో సహజీవనం చేస్తున్న జంతువులు, పక్షుల గురించి తెలుసుకోవడమంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎనిదిన్నరేళ్ళ వయసులో చదివిన ఒక కథ ప్రభావంతో ఆయన అప్పటి నుంచీ మాంసాహారాన్ని పూర్తిగా మానివేశాడు.
==పనిచేసిన సినిమాలు==
*[[మహారథి]] (2007) (lyrics: "Maja Maja", "Uppu Chepa Pappu", "Kamala Kucha Chuchuka")
*[[జై చిరంజీవ]] (2005) (writer: "Ko Ko Kodi")
*[[ఠాగూర్]] (2003) (writer: "Vaanochhenante")
*[[ఇంద్ర]] (2002) (writer: "Radhe Govinda")
*[[శ్రీ మంజునాథ]] (2001) (writer: "Oho Garalakanta")
*[[మృగరాజు]] (2001) (writer: "Dammentho Choopincharo", "Hungama Hungama")
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/భువనచంద్ర" నుండి వెలికితీశారు