పెండ్యాల వరవరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
**స్వేచ్చ (1977)
***ఎమర్జెన్సీ లో సికింద్రాబాదు కుట్ర కేసు కింద మే 1974-మార్చి 1977 వరకు జైలు నిర్బంధంలో ఉన్నపుడు రాసిన కవితలు.
**[http://wwwvaravararao.geocities.comorg/te/varavara_raopoetry/Samudram_vvsamudram.pdfhtml సముద్రం] (1983)
**భవిష్యత్ చిత్రపటం (1986)
***1987 లో దీనిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది.1990 లో నిషేధం ఎత్తివేయబడింది.
**ముక్త కంఠం(1990)
***టాడా చట్టం కింద రాం నగర్ కుట్ర కేసు లో డిసంబరు 1985-మార్చి 1989 వరకు సికింద్రాబాదు జైలులో ఏకాంత నిర్బంధంలో రాసిన కవితలు.
**[http://varavararao.org/te/poetry/aa_rojulu.html ఆ రోజులు] (1998)
***ప్రాణభయంతో విడిచివెళ్లిన వరంగల్ జ్ఞాపకంలో రాసిన కవితలు.
**ఉన్నదేదో ఉన్నట్లు (2000)
**[http://wwwvaravararao.geocities.comorg/te/varavara_raopoetry/BurningBagdad_inTelugu_VVas_dagdhamavutunna_baghdad.pdfhtml బాగ్దాద్ చంద్రవంక ](మార్చ్ 2003)
***ఇరాక్ పైన అమెరికా యుద్ధం గురించి.
**[http://wwwvaravararao.geocities.comorg/te/varavara_raopoetry/MaunamYuddhaNeram_vvas_ivvaala_maunam.pdfhtml మౌనం యుద్ధ నేరం](ఏప్రిల్ 2003)
***ఇరాక్ పైన అమెరికా యుద్ధం గురించి.
పంక్తి 40:
*1990 లో సృజన సంపాదకీయాల (1966-85) సంకలనం ప్రచురింపజేసారు.
*''1968-88 లలో ప్రజలపాటగా జానపదాల పరివర్తన'' అనే అంశం మీద 1991-94 లో పరిశోధన చేసారు.
*[http://www.geocities.com/varavara_rao/VV_on_KanyaShulkam_by_Gurajada.pdf కన్యాశుల్కం ' నవల ' కాదు...నాటకమే] (1993)[[గురజాడ]] వ్రాసిన [[కన్యాశుల్కం]] గూర్చి ఆంధ్ర ప్రభ లో వ్యాసం .
===అనువాదాలు===
*1985–89 జైలు నిర్బంధం లో ఉండగా వి.వి [http://en.wikipedia.org/wiki/Ngugi_Wa_Thiongo ‌గూగీ వ థ్యాంగో] వ్రాసిన “Devil on the cross” మరియు “ A Writer’s prison diary – Detained” లను తెలుగులోకి తర్జుమా చేయగా వాటిని 1992, 96 లలో ''స్వేచ్ఛా సాహితి'' ప్రచురించింది.
పంక్తి 54:
 
==బయటి లింకులు==
*[http://www.geocitiesvaravararao.comorg/varavara_rao/home.html ''వరవరరావు'' హోంపేజ్]
*[http://news.bbc.co.uk/2/hi/south_asia/4165274.stm ''వి.వి'' అరెస్ట్ నాటి B.B.C వ్యాసం ]
*[http://groups.yahoo.com/group/VaraVaraRao_Poetry/ ''వి.వి'' కి మద్దతు పలుకుతూ వేదిక ]
*[http://pg.photos.yahoo.com/ph/varavara_rao/my_photos ''వరవరరావు'' యాహూ! ఫోటో ఆల్బం ]
*వి.వి గురించి [[నెల్లుట్ల వేణుగోపాల్]] [http://www.geocitiesvaravararao.comorg/varavara_raoen/at_vv-a-sketch_venuabout/venu_sketch.html వ్యాసం ]
[[Category:విప్లవ రచయితలు]]
[[Category:1940 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/పెండ్యాల_వరవరరావు" నుండి వెలికితీశారు