ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

→‎బయటి లింకులు: వర్గం లింకు సవరణ
కొద్ది సవరణలు
పంక్తి 3:
 
ఫయాజ్‌ ఖాన్ తండ్రి సఫ్దర్ హుసేన్ ఖాన్ [[రంగీలా ఘరానా]] కు చెందిన వాడు. [[ఆగ్రా ఘరానా]] కు చెందిన తన తాత, ఘగ్ఘె ఖుదాబక్ష్ నుండి, ఫయాజ్‌ ఖాన్ సంగీత పాఠాలు నేర్చుకొన్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా సంగీత సమావేశాలకు హాజరౌతూ, సంగీత జ్ఞానాన్ని పెంపొందించుకొని, ఆ ప్రాంతంలో గొప్ప గాయకుడుగా పేరు తెచ్చుకొన్నాడు. ఫయాజ్‌ ఖాన్ వల్లనే, ఆగ్రా ఘరానా గాయన శైలి పరిపూర్ణతను సంతరించుకొన్నది. అతడు [[ఠుమ్రి]], [[దాద్రా]], [[గజల్]] లను అద్భుతంగా పాడి శ్రోతలను ఆకట్టుకొనేవాడు. చాలాకాలం [[బరోడా]] లో ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాడు.అక్కడే అతనికి '''జ్ఞానరత్న''' పురస్కారం ఇవ్వబడింది.
[[మైసూర్ మహారాజా]] అతడికి ''''అఫ్తాబెఆఫ్తాబె మూషికిమౌసికి'''' (ఆఫ్తాబ్=సూర్యుడు, మౌసికి=సంగీతం) = ''''సంగీత మార్తాండుడు'''' అని బిరుదు నిచ్చి, సన్మానించాడు.
ఉస్తాద్ ఫయాజ్‌ ఖాన్‌కు ''బ్రజ భాష'' పై మంచి పట్టు ఉండేది. అతని వ్యాసాలు ''ప్రేమ్ ప్రియా'' కలం పేరుతో అచ్చౌతుండేవి.
 
==శిష్యులు==