"పసివాడి ప్రాణం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
రాజాని వెదుకుతూ మధు ఇంటికి వచ్చి బాబుని చంపాలని చుస్తాడు వేణు స్నేహితుడు. తప్పతాగి మైకంలో పడి ఉన్న మధు చివరి నిముషంలో బాబుని రక్షించుకొంటాడు. బాబుని చంపటానికి వచ్చినతని చిత్రం గీసి బాబు నుండి నిజాలను రాబట్టే ప్రయత్నం చేస్తూంటాడు మధు. జంట హత్యల, బాలుడి అపహరణ కేసుని మధు పై మోపుతాడు ఆ కేసుల్ని విచారిస్తున్న పోలీసు ఇన్స్ పెక్టర్ ([[కన్నడ ప్రభాకర్]]). రాజా తన అక్క కొడుకే అని తెలుసుకొంటుంది గీత. ద్రోహులని మధు ఎలా కనిపెట్టాడన్నదే చిత్రం లోని తరువాయి కథ.
 
==విశేషాలు==
* తెలుగు చలన చిత్ర రంగంలో మొట్ట మొదటి సారిగా ''బ్రేక్ డ్యాన్స్'' ఈ చిత్రం ద్వారా చిరంజీవికి సాధ్యపడింది.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/408055" నుండి వెలికితీశారు