"బాలి (చిత్రకారుడు)" కూర్పుల మధ్య తేడాలు

→‎వ్యక్తిగత జీవితం: అక్షరదోష నివారణ, విస్తరణ
(కొద్దిగా విస్తరణ)
(→‎వ్యక్తిగత జీవితం: అక్షరదోష నివారణ, విస్తరణ)
 
==వ్యక్తిగత జీవితం==
బాలి గారి తండ్రి మిలిటరీలో ప్నిపని చేశారు. తన చిన్నతనంలోనే బాలి తన తంట్రినితండ్రిని కోల్పొయారు. తల్లి పెంపంలో పెరిగి పెద్దయ్యి, తన తల్లి ముగ్గులు వేస్తుండగా గమనిస్తూ, చిత్రకళమీద ఆసక్తిని పెంచుకున్నారు. చదువు అనకాపల్లిలోనే జరిగింది.చదువుకునే రోజులలో డ్రాయింగ్ క్లాసంటే ఎక్కువ ఇష్టపడేవారు. ఇంటర్మీడియెట్ వరకు చదివారు. చిత్రకళ మీద కలిగిన ఆసక్తితో సాధన చెశారు. వీరి వివాహం ధనలక్ష్మితో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు, కుమార్తె వైశాలి మరియు కుమారుడు గోకుల్. పిల్లలిద్దరూ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. బాలి ప్రస్తుత నివాసం సీతాఫల్‌మండి, సికిందరాబాదు. దురదృష్టవశాన, వీరి భార్య కాలంచేశారు.
 
==చిత్రకారునిగా జీవనం==
3,487

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/408138" నుండి వెలికితీశారు