ఉష్ణోగ్రత: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ka:ტემპერატურა
పంక్తి 10:
 
==ఉష్ణోగ్రత కొలమానాలు==
ఉష్ణోగ్రత ని కొలవటానికి [[ఉష్ణమాపకం]] (thermometer) వాడతారు. చారిత్రాత్మకంగా రకరకాల కొలబద్దలు (scales) వాడబడ్డా, ప్రస్తుతం - ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తప్ప - ప్రపంచ వ్యాప్తంగా వాడే కొలమానం పేరు [[సెల్సియస్]] (degrees Celcius) కొలమానం. వైజ్ఞానిక రంగంలో, ప్రపంచం అంతటా (అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు) వాడే కొలమానం పేరు [[కెల్విన్‌]] (kelvin) కొలమానం. సెల్సియస్ కొలమానంలో నీళ్ళు 0 °C (డిగ్రీలు సెల్సియస్‌) దగ్గర 'గడ్డకడతాయి'. కెల్విన్ కొలమానంలో నీళ్ళు 0.01 °C (డిగ్రీలు సెల్సియస్‌) దగ్గర 'గడ్డకడతాయి'. ఇక్కడ 'గడ్డకడతాయి' అంటే నీరు [[త్రిపుట బిందువు]] (triple point) దగ్గర ఉంటుంది అని అన్వయం చెప్పుకోవాలి. నిర్వచనం ప్రకారం ఈ త్రిపుట బిందువు దగ్గర ఉష్ణోగ్రత కెల్విన్‌ కొలమానం ప్రకారం 273.16 K చూపిస్తూ, అదే సమయంలో సెల్సియస్‌ కొలమానం ప్రకారం 0.01 °C చూపించాలి. ఇంత ప్రయాస పడి ఈ నిర్వచనం ఇలా కుదర్చటం వల్ల మూడు లాభాలు ఉన్నాయి.
* (1) పరమ కనిష్ఠ ఉష్ణోగ్రత స్థానం (absolute zero point) నుండి త్రిపుట బిందువు స్థానం వరకు ఉన్న మేరని సరిగ్గా (ఉరమరికలు లేకుండా) 273.16 భాగాలు చెయ్యవచ్చు.
* (2) కెల్విన్‌ కొలమానంలో ఒక డిగ్రీ వ్యత్యాసం ఎంత మేర ఆక్రమిస్తుందో సెల్సియస్‌ కొలమానం లోనూ సరిగ్గా అంతే మేర ఆక్రమిస్తుంది. మరొక విధంగా చెప్పాలంటే ఒక పదార్ధం ఉష్ణోగ్రత ఒక డిగ్రీ కెల్విన్ పెరినప్పుడు సెల్సియస్‌ కొలమానంలో కూడా ఒక డిగ్రీ పెరిగినట్లే నమోదు అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఉష్ణోగ్రత" నుండి వెలికితీశారు