కెల్విన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కెల్విన్''' (Kelvin (symbol: K) [[ఉష్ణోగ్రత]] యొక్క కొలమానము మరియు ఏడు మూల SI ప్రమాణాలలో ఒకటి. కెల్విన్ కొలమానం ఉష్ణగతిశాస్త్ర ప్రకారం శూన్యం అనగా ఎటువంటి ఉష్ణ శక్తి లేకపోవడం (0 K). కెల్విన్ కొలమానం మరియు కెల్విన్ లు ఐరిష్ భౌతిక శాస్త్రవేత్త మరియు ఇంజినీరు విలియం థాంసన్, మొదటి బరోన్ కెల్విన్ (William Thomson, 1st Baron Kelvin( (1824–1907) పేరు మీద నామకరణం చేయబడినది. ఇతడు పరమ కనిష్ఠ ఉష్ణోగ్రత స్థానం (absolute zero point) కనుగొనేందుకు ప్రయత్నించాడు. Unlikeకెల్విన్‌ theకొలమానంలో degree Fahrenheitఉదాహరణకి, andపరమ degreeకనిష్ట Celsius,ఉష్ణోగ్రత theస్థానం kelvin0 isK notఅని referredరాస్తారు toతప్ప as0°K aఅని "degree",రాయకూడదు. norఅనగా isకెల్విన్ itకొలమానం typesetవాడేటప్పుడు withడిగ్రీలని aసూచించే degreeచిన్న symbol;సున్న thatని is,రాయనక్కర itలేదు. isఇది writtenఅంతర్జాతీయ Kఒప్పందాల andప్రకారం notఉన్న °Kఆచారం.
 
[[వర్గం:కొలమానాలు]]
"https://te.wikipedia.org/wiki/కెల్విన్" నుండి వెలికితీశారు