ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి ఉస్తాద్ ఫయాజ్‌ ఖాన్ ను, ఉస్తాద్ ఫయ్యాజ్‌ ఖాన్ కు తరలించాం: ఉస్తాద్ ఫయ్యాజ్‌ ఖాన్ సరియైన పేర
చి ఫయాజ్ - ఫయ్యాజ్
పంక్తి 1:
'''ఉస్తాద్ ఫయాజ్‌ఫయ్యాజ్‌ ఖాన్''' : ఉస్తాద్ ఫయాజ్‌ఫయ్యాజ్‌ ఖాన్ [[ఉత్తరప్రదేశ్]], [[ఆగ్రా]] సమీపంలోని [[సికందర]] లో 1886 లో జన్మించాడు.
==జీవిత చరిత్ర==
 
ఫయాజ్‌ఫయ్యాజ్‌ ఖాన్ తండ్రి సఫ్దర్ హుసేన్ ఖాన్ [[రంగీలా ఘరానా]] కు చెందిన వాడు. [[ఆగ్రా ఘరానా]] కు చెందిన తన తాత, ఘగ్ఘె ఖుదాబక్ష్ నుండి, ఫయాజ్‌ఫయ్యాజ్‌ ఖాన్ సంగీత పాఠాలు నేర్చుకొన్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా సంగీత సమావేశాలకు హాజరౌతూ, సంగీత జ్ఞానాన్ని పెంపొందించుకొని, ఆ ప్రాంతంలో గొప్ప గాయకుడుగా పేరు తెచ్చుకొన్నాడు. ఫయాజ్‌ఫయ్యాజ్‌ ఖాన్ వల్లనే, ఆగ్రా ఘరానా గాయన శైలి పరిపూర్ణతను సంతరించుకొన్నది. అతడు [[ఠుమ్రి]], [[దాద్రా]], [[గజల్]] లను అద్భుతంగా పాడి శ్రోతలను ఆకట్టుకొనేవాడు. చాలాకాలం [[బరోడా]] లో ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాడు.అక్కడే అతనికి '''జ్ఞానరత్న''' పురస్కారం ఇవ్వబడింది.
[[మైసూర్ మహారాజా]] అతడికి ''''ఆఫ్తాబె మౌసికి'''' (ఆఫ్తాబ్=సూర్యుడు, మౌసికి=సంగీతం) = ''''సంగీత మార్తాండుడు'''' అని బిరుదు నిచ్చి, సన్మానించాడు.
ఉస్తాద్ ఫయాజ్‌ఫయ్యాజ్‌ ఖాన్‌కు ''బ్రజ భాష'' పై మంచి పట్టు ఉండేది. అతని వ్యాసాలు ''ప్రేమ్ ప్రియాపియా'' అనే కలం పేరుతో అచ్చౌతుండేవి.
 
==శిష్యులు==