ఎత్తిపోతల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Ettipotala waterfall.JPG|center|thumb|500px|ఎత్తిపోతల జలపాతము]]
'''ఎత్తిపోతల జలపాతము''' [[నాగార్జునసాగర్]] నుండి [[మాచర్ల]] మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో గుంటూరు జిల్లా [[తాళ్ళపల్లె]] వద్ద ఉన్నది.<ref>Encyclopaedia of Tourism Resources in India By Manohar Sajnani పేజీ.64 [http://books.google.com/books?id=nxtnsT8CdZ4C&pg=PA65&dq=thallapalle#PPA64,M1]</ref> 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము [[కృష్ణా నది]] ఉపనది అయిన [[చంద్రవంక నది]]పై ఉన్నది. చంద్రవంక నది [[నల్లమల]] శ్రేణుల తూర్పు కొండలలో [[ముటుకూరుముత్తుకూరు (దుర్గి)|ముటుకూరుముత్తుకూరు]] వద్ద పుట్టి, [[తుమృకోటతుమురుకోట]] అభయారణ్యములో ఎత్తిపోతలతాళ్ళపల్లె వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి చివరకుఉత్తర దిశగా ప్రయాణించి, తుమురుకోటకు వాయువ్యాన కృష్ణా నదిలో కలుస్తున్నది.<ref>Andhra Pradesh District Gazetteers By Andhra Pradesh (India), Bh Sivasankaranarayana, M. V. Rajagopal, N. Ramesan [http://books.google.com/books?id=TTNuAAAAMAAJ&q=ethipothala&dq=ethipothala&pgis=1]</ref> ఇక్కడ [[మొసలి|మొసళ్ళ]] పెంపక కేంద్రం ఉంది.
 
 
పంక్తి 17:
</gallery>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జలపాతాలు]]
"https://te.wikipedia.org/wiki/ఎత్తిపోతల_జలపాతం" నుండి వెలికితీశారు