బి. సరోజా దేవి: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం
పరిచయం
పంక్తి 1:
{{మొలక}}
==బి.సరోజా దేవి నటించిన తెలుగు చిత్రాలు==
 
*[[జగదేకవీరుని కధ]]
[[ఫైలు:Sarojadevi-2.jpg|right|thumb|150px]]
'''బి. సరోజాదేవి''', ఒక ప్రసిద్ధ [[తెలుగు సినిమా నటీమణులు| దక్షిణభారత చలనచిత్ర నటి]]. [[పద్మభూషణ్ ]] అవార్డు గ్రహిత. అనేక తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది. 1995లో హొన్నప్ప భాగవతార్ నిర్మించిన "మహాకవి కాళిదాస" అనే కన్నడ సినిమాతో ఈమె సినిమా రంగంలో ప్రవేశించింది. తరువాత షుమారు 180 పైగా వివిధ భాషా చిత్రాలలో నటించింది.
 
బి. సరోజాదేవి 1938లో కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది. ఈమె తండ్రి బైరప్ప. తల్లి రుద్రమ్మ. సరోజా దేవి 13వ యేట ఒక కార్యక్రమంలో పాడుతుండగా బి. ఆర్. కృష్ణమూర్తి ఆమె ప్రతిభను గుర్తించాడు.
 
 
==బి.సరోజా దేవి నటించిన కొన్ని తెలుగు చిత్రాలు==
* [[పాండురంగ మహాత్మ్యం]] - 1957
* [[భూకైలాస్]] - 1958
* [[పెళ్ళి సందడి]] - 1959
* [[పెళ్ళి కానుక]] - 1960
* [[సీతారామ కళ్యాణం]] - 1961
* [[జగదేకవీరుని కధ]] - 1961
* [[ఇంటికి దీపం ఇల్లాలే]] - 1961
* [[మంచి చెడు]] - 1963
* [[శ్రీకృష్ణార్జున యుద్ధం]] - 1963
* [[దాగుడు మూతలు]] - 1964
* [[ఆత్మబలం]] - 1964
* [[అమరశిల్పి జక్కన్న]] - 1964
* [[ప్రమీలార్జునీయం]] - 1965
* [[శకుంతల]] - 1966
* [[రహస్యం]] - 1967
* [[భాగ్యచక్రం]] - 1968
* [[ఉమా చండీ గౌరీ శంకరుల కథ]] - 1968
* [[విజయం మనదే]] - 1970
* [[మాయని మమత]] - 1970
* [[పండంటి కాపురం]] - 1972
* [[మాతృమూర్తి]] - 1972
* [[శ్రీమాంజనేయ యుద్ధం]] - 1975
* [[శ్రీ తిరుపతి క్షేత్ర మహాత్మ్యం]] - 1977
* [[దాన వీర శూర కర్ణ]] - 1978
 
 
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
 
 
[[en:B. Saroja Devi]]
"https://te.wikipedia.org/wiki/బి._సరోజా_దేవి" నుండి వెలికితీశారు